గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, అక్టోబర్ 2013, శుక్రవారం

అరణ్య పర్వము బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మ గారి ప్రవచనము

జైశ్రీరామ్.
ఆర్యులారా! మహామహోపాన్యాసకులైన శ్రీ శలాక రఘునాధశర్మగారు ప్రవచించిన భారతము అరణ్య పర్వమును వినే వారికి మహదానందం కలిగిస్తుందని విన్నవారికే తెలుస్తుంది. అందుకే మీరు వినుటకు వీలుగా మీ ముందుంచుతున్నాను.
శుభమస్తు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజ్య పండితులకు ప్రణామములు
బ్రహ్మ శ్రీ శ్రీ శలాక రఘునాధ శర్మ గారి గళము నుండి జాలువారిన ప్రవచనము వీనుల విందుగా సులభ గ్రాహ్యముగా మృదు మధురము గా నున్నది.సరస్వతీ పుత్రులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.