గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2013, శుక్రవారం

ఆంధ్ర భూమిలో ప్రచురితమైన తేనెలొలికే తెలుగు పద్యం - శ్రీ పంతుల జోగారావు.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియులారా! కఠామంజరి బ్లాగర్ శ్రీ పంతుల జోగారావు గారి తేనెలొలికే తెలుగు పద్యం ఒకటి వివరణాత్మకంగా ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురితమైంది. ఆ పద్యములోని తేనెను గ్రోలగలరని ( ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రిక వారి సౌజన్యంతో ) మీ ముందుంచుతున్నాను.
శ్రీ జోగారావుగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.