గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఏప్రిల్ 2013, బుధవారం

నేఁ గంటిని సత్ పూజిత చాగంటిని.

జైశ్రీరామ్.
నేఁ గంటిని సత్ పూజిత
చాగంటిని ధర్మ పత్ని సరసన హరిగా.
క్రీగంట జూతు రెవరిని?
జేగంటలు వినుచు మురియు శ్రీహరి కొఱకా?

జైహింద్.
Print this post

2 comments:

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

adrushtavantulu meeru

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజ నీయులైన ప్రముఖుల సాన్నిధ్యం పూర్వ జన్మ సుకృతం. మీరు అదృష్ట వంతులు. మా కను విందు జేసి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.