గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారు సంధిస్తున్న శర పరంపర తిలకించండి.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శ్రీ వల్లభవఝలవారు బంధించిన శర పరంపరను తిలకించండి. 
శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారి ప్రతిభ శ్లాఘ నీయం. అణువణువునూ మనోహర మైన చిత్రములతో వివిధ చంధో బద్ధములు గా బంధించిన కవన బంధములు అద్భుతం. ఇవన్నీ పుస్తక రూపంలో అందించ గలిగితే ముదవహం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.