గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఏప్రిల్ 2013, శనివారం

శ్రీ వల్లభవఝల వారి మరి కొన్నిగదాది చిత్ర కవితలు

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన వల్లభవఝల వారి మరి కొన్ని బంధ చిత్ర కవితలు తిలకించండి.
ఆర్యా! వల్లభవఝలవారూ! మీ కృషిని మనసారా అభినందిస్తున్నానండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు చిత్రీ కరణ ఒక నేర్పు అనుకుంటే వాటిలో చంధో బద్ధ మైన కవిత్వాన్ని బంధించ గలగడం మరింత అద్భుతం. అది నిజంగా సరస్వతీ పుత్రులకే సాధ్యం .శ్రీ వల్లభ వఝుల వారు దైవాంస సంభూతులు .ఈ అభినందనలు సరితూగవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.