గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
గర్భ కవిత అనాయాసంగానూ, మనోజ్ఞంగానూ ఉంది. ఏమాత్రం ప్రయత్నపూర్వకంగా వ్రాసినట్టు లేదు. సరస్వతీపుత్రులకు నమస్కారాలు.
సరస్వతీ పుత్రులు .పాండితీ స్రష్టలు ఐన " శ్రీ వల్లభ వఝుల నరసిం హ మూర్తి కవి గారికి " శిరసు వంచి పాదాభి వందనములు.మంచి మంచివి చదివి ఆనందించ గల అదృష్టాన్ని కలిగించిన చింతా వారికి ధన్య వాదములు.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి