గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2011, శుక్రవారం

ఈ క్రింది పద్యం ఏ గ్రంథంలోదో, ఏసందర్భంలో ఎవరు ఎవరితో పలికినదో చెప్పుకోండి చూద్దాం?

దీనులకుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన నీకొప్పును
దీన పరాధీన దేవదేవ మహేశా !

జై శ్రీమన్నారాయణా!
జైహింద్.
Print this post

4 comments:

జ్యోతి చెప్పారు...

ఈ పద్యం గజేంద్ర మోక్షంలోనిది.

నిను కొలిచినవారిని కాపాడతావు, దీనులను రక్షిస్తావు. అందరిచే పొగడపడతావు. నాకు నీవే దిక్కు అని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో అన్నది.

రైటేనా?? :)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును జ్యోతి గారు చెప్పింది కరెక్టు.లక్ష్మీ దేవి విష్ణువు తో అన్న మాటలు. " గజేంద్ర మోక్షము లోనిది.పోతన గారి భాగవతము అష్టమస్కంధము .133 వ పద్యము.

అజ్ఞాత చెప్పారు...

hari vamsha parvam chadavalani undi sources chupagalara ? net links ni suchinchamdi

durgeswara చెప్పారు...

ఆసక్తికరమైన విషయాలతో నడుపుతున్న మీబ్లాగు అభినందనీయము.మీవంటివారు ధార్మికచర్చలకోసం ఏర్పడ్డ
వందే మాతరం అనే గుంపులో చేర్వలసినదిగా మనవి
లింక్
https://groups.google.com/group/vandemaatulam?hl=en

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.