గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2011, బుధవారం

సర్వ సత్తాక గణ తంత్ర సామ్రా జ్య దిన శుభాకాంక్షలు.


సహృదయ భారతీయ సహోదరులారా! శుభోదయం.
సర్వ సత్తాక గణ తంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా దేశ భక్తి ప్రపూర్ణులైన మహనీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
జైహింద్.
జైశ్రీరామ్.
Print this post

2 comments:

durgeswara చెప్పారు...

భారత్ మాతాకీ జై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆంధ్రామృత రసఝరి ,[ తమ్ముడు ] చిరంజీవి చింతా వారికి అమృత పాన లోలురైన సోదర సోదరీ మణులకు " గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.