గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2010, శనివారం

పుట్టిన రోజు చిట్టిపాపాయి మన వైషు.


సాహితీ బంధువులారా! 
నేను నిర్వహిస్తున్న ఆంధ్రామృతాన్ని అత్యంత ఆదరణతో వృద్ది  చేస్తున్న మీరు మా మనుమరాలు తన  అమ్మమ్మ శ్రీమతి విజయ లక్ష్మి గారి సహకారంతో నిర్వహిస్తున్న http://laharicom.blogspot.com/ ద్వారా లహరి అనే బ్లాగును కూడా అత్యంత ప్రేమతో ఆదరణతో ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఇప్పుడు ఆ లహరి బ్లాగ్ను నిర్వహిస్తున్న మా దౌహిత్రి చిరంజీవి సాధు శ్రీ వైష్ణవి  యొక్క 9 వ పుట్టిన రోజు
తే.11 - 10 - 2010. ని జరుపు కొను చున్నది.  ఈ సందర్భంగా మన శ్రీ వైష్ణవికి మీ వంటి పెద్దల శుభాశీశ్శు అత్యంత మంగళ ప్రదములు. మనసారా మీ ఆశీశ్శులను  తెలియఁ జేయ గలందులకు మనసారామిమ్ములను కోరుచున్నాను.
జైహింద్.
ఇట్లు భవదీయుఁడు;
చింతా రామ కృష్ణా రావు.
Print this post

7 comments:

కొత్త పాళీ చెప్పారు...

చిన్నారి శ్రీవైష్ణవికి శుభాశీస్సులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చిన్నారి వైష్ణవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Jagadeesh Reddy చెప్పారు...

చిట్టి తల్లి వైషూ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

Unknown చెప్పారు...

చిట్టి తల్లి వైషూ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శ్రీవైష్ణవికి శుభాశీస్సులు

రవి చెప్పారు...

చిట్టి తల్లికి శుభాకాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

దివ్య స్వరూపిణి రాజేశ్వరక్క గారికి; మంగళ మూర్తులైన కొత్త పాళీ గారికి; శ్రీ మధు రెడ్డి గారికి; శ్రీ ఎస్పీ జగదీష్ గారికి; శ్రీమాన్ చిలమకూరు విజయ మోహనులకు; శ్రీ రవి గారికి;
మా మనుమరాలికి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రామృతం ద్వారా శుభాశీశ్శులందఁ జేసినందుకు కృతజ్ఞతాభివందనములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.