జై సంతోషి మాతా | |||
Yaa Devi Sarvabhutesu Santoshi Rupena Samsthitaa Namastasyei Namastasyei Namastasyei Namo Namaha |
जै संतॊषि माता
జీవుల యందు జీవమయి; జీవిక తానయి; చిత్ స్వరూపియై;
భావ ప్రబుద్ధ బుద్ధియయి; పావన సంతస రూప రోచియై;
గావగ నుండు; నట్టి వర కామిత దాయికి; సంతసంబులన్
జీవులకిచ్చు నా యమకు; చేతుల నెత్తి నమస్కరించెదన్.
జైహింద్.
2 comments:
గౌరవనీయులైన అన్నగారికి నమస్కారములు. ఈ రోజు సంతోష మాత చిత్రం కళ ఉట్టి పడుతోంది. తమకి ఫొను చేద్దామని ప్రయత్నిస్తె లైన్లు సరిగా లేవని కలవలేదు రేపు మరొక ప్రయత్నం చేయాలని తమరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందొ సెలవిస్తె అప్పుడు ప్రయత్నించ గలను " సంతసంబులన్ జీవుల కిచ్చు నా యమకు "...".చేతులనెత్తి " మేముకుడా నమస్కరించెదము.. . మీ సోదరి
అమ్మా! చాలా సంతోషమమ్మా!
నా సెల్ నెంబరు. ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో 9247238537. & 9247272960.
మీకే సమయంలో వీలుంటే ఆసమయంలో మాటాడ వచ్చును.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.