గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఛురికా బంధ కందము, ఖడ్గ బంధ ఆటవెలది. శ్రీ కందుల వరప్రసాద్ కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  ఆంధ్రామృతమును నిత్యము క్రోలుతూ బంధకవిత్వమును కూడా వంట పట్టించుకొని రచనలు కొనసాగించుచున్న మన  శ్రీ కందుల వరప్రసాద్ రచించిన ఛురికా బంధ కందము, ఖడ్గ బంధ ఆటవెలది తిలకించండి..
ప్రియమైన వరప్రసాద్ కవిని మనసారా అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం అప్రతిహతంగా సాగించి, మంచి మంచి బంధ కవితలు వ్రాస్తూ, తద్వారా ఆంధ్రమాతకు సేవ చేస్తూ, సామాజిక ప్రయోజనం కూడా సాధించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ ప్రసాద్ గారూ ! మీ బంధ కవనములు అదే చురికా బంధము , ఖడ్గ బంధము , చాలా బాగున్నయి .అసలు చింతా సోదరుల బ్లాగులో ప్రవేసిస్తే అంతా రకరకముల చంధో బందములే .నేను రోజూచదివినా ఒక్కటి కుడా నేర్చుకో లేకపోతున్నాను .అంటే బొత్తిగా " అ,ఆ, " నుంచి, వచ్చాను లెండి .మీరు ఇంక అన్ని బంధములను వ్రాయాగలరు .ఇంకేముంది ? చింతా వారి వాగ్దేవి దయ .అనుగ్రహించింది
చాలా సంతొషం గా ఉంది .
ఒకచిన్న మనవి మా అమ్మాయి కుడా ఏలూరె .వీలుకుదిరితే పలుకరించ గలరు సెలవు
సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.