గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆలపించిన శివగీతాలు. సినీ ప్రముఖుల ప్రసంసలు

జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ.
ఆర్యులారా! నేడు మహా శివరాత్రి. మీ అందరిపైనా ఆ పర్వతీ పరమేశ్వరుల చల్లని చూపులు ప్రసరించాలని, ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్య సుజ్ఞానాభివృద్ధితో వర్థిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆలపించిన శివగీతాలు. సినీ ప్రముఖుల ప్రసంసలు విని ఆనంద పరవశులవండి.ఓం నమశ్శివాయ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.