గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, సెప్టెంబర్ 2013, బుధవారం

నేటి మేటి పద్యములు. 8.

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 8.
(సశేషం)
జైహింద్.
Print this post

3 comments:

BHASKARA RAMAM CHENNAI చెప్పారు...

మాస్టారూ చాలా బాగున్నాయి అమ్మ్రుత గుళికలు పంచదార తొనలు

ఎస్ వీ బీ సి వాళ్ళు సా 4 గం కి మాడుగుల సరమా గారి అవధానం చూపిస్తున్నారు చూస్తున్నారనుకు0టాను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
రస రమ్యమైన రచనలతో కవి పండితులతో శ్రీ చింతా వారి బ్లాగు నిజంగానే ఒక అమృత భాండం.కాదు కాదు అది అక్షయ పాత్ర .మనం చదివిన కొలదీ నిండుతూనే ఉంటుంది. శుభా కాంక్షలతో .
కవి పండితులకు ప్రణా మములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్ భాస్కర రామం గారూ మీ అభిమాన పూర్వక ప్రశంసలకు ధన్యవాదములు.

అమ్మా! రాజేశ్వరక్కయ్యా! నమస్తే. మీ నిరంతర ఆశీః పరంపరా ప్రభావంతో నేనింకా ఇంకా మీ ప్రశంసలందుకోదగిన రచనలు ఉంచగలనని అనుకొనుచున్నాను. మీకు నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.