గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల కృత గుచ్ఛ బంధ మాణవక వృత్తము

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత గుచ్ఛ బంధ మాణవక వృత్తమును తిలకించండి.
మీరూ ప్రయత్నించి చిత్రకవులగుదురని ఆశించుదును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒకేపద్యమును ఒకేచందస్సులో ఒకేగణములతో ఒకటి పద్మ బంధము ఒకటి గుచ్చ బంధము బంధించ గలిగిన నేర్పు అద్భుతం గాఉంది. శ్రీ వల్లభ వఝుల వారికి వెన్నతో పెట్టిన విద్య .మరింకే మైనా ప్రత్యే కతలు ఉన్నయెడల దయచేసి తెలుప గలరు. నాకు తెలుసు కొవాలన్న కుతూహలమే గానీ చాలా తెలియవు అందుకని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.