గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2013, బుధవారం

శ్రీ వల్లభ వఝల కృత గజ బంధము.

జైశ్రీరామ్.
సాహితీప్రియులారా! శ్రీ వల్లభ వఝలకృత గజబంధ ఆటవెలదిని తిలకించండి.
శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తికవి వరుల కృషి కడుంగడు ప్రశంసనీయము. 
వారికి హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారు అనంత మైన తమ రచనా శైలితో విశ్వం భరుని సైతం బంధించ గల ప్రాజ్ఞులు .వారి లోని సరస్వతీ మాతకు శిరసాభి వందనములు
గజ బంధ వెలది చాలా అందంగా ఉంది . అభినందనలు
అమృత మయమైన ఈ నిధిని చూడ గలగడం నా జన్మ సుకృతం.. తమ్ముని దయ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.