గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2010, బుధవారం

రామాయణము పురాణము కాదు; యదార్థ చరిత్ర.

జై శ్రీరాం. 
శ్రీమద్ రామాయణ పురానము కాదు; 
యదార్థ చరిత్ర అనడానికి ఈనాటికీ సాక్షీభూతముగా నిలిచిన వాటి చిత్తరువులు.
రావణుడు సీతను దాచిన అశోక వాటిక.


హనుమంతునిచే దగ్ధము చేయఁ బడిన 

రావణ మందిరము.


సుగ్రీవుని గుహ.


ఈ నాటికీ 

అద్భుత
మైన వన మూలికలతో శోభిల్లుతున్న  

లక్ష్మణ ప్రాణ సంరక్షణార్థం హనుమంతుఁడు పెకలించి తెచ్చిన 
సంజీవనీ పర్వతము.
ఈ నీటిలో తేలియాడుతున్న ఈ శిల 

అలనాడు రాముఁడు వారధి నిర్మాణంలో ఉపయోగించినది.
రామ సేతువు.

 రామాయణము పురానము కాదు. యదార్థ చరిత్ర.
జైహింద్.
Print this post

2 comments:

durgeswara చెప్పారు...

శ్రీరాం

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగున్నాఇ అన్నయ్య సాహిత్యాభిమానులు నీ పాన్దిత్యాన్ని ప్రొథ్సహిస్థున్నన్దుకు నాకు చాలా ఆనన్దమ్ గా ఉన్నది. తమ్ము రామెశమ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.