గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2010, బుధవారం

ఈ రోజు 37 వపుట్టిన రోజు జరుపుకొంటున్న శ్రీ నల్లమోతు శ్రీధర్.


బ్లాగ్ మిత్రులు ; కంప్యూటర్ ఎరా నిర్వాహకులు చిరంజీవి నల్లమోతు శ్రీధర్
1974 మార్చ్ 3 వ తేదీన జన్మించారు. 
ఈ రోజు 37 వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా చిరంజీవి శ్రీధర్ కు ఆంధ్రామృతం పాఠకుల తరపున అభినందనలు తెలియఁ జేస్తోంది.
జీవితమనే పుస్తకంలో గడచిన కాలం అనే పుటల ద్వారా సంపాదించిన జ్ఞానంను ఉపయోగించుకొని మనయొక్క సమాజం యొక్క ఉజ్వల భవితకు మార్గం సుగమం చేసుకొంటుంటాం.
శ్రీధర్ కూడా ఇటువంటి పుట్టిన రోజులు పండుగలు శతాధికంగా చేసుకోవాలని; ఆశక్తిని పరమాత్ముఁడు దయతో కలుగ జేయాలనీ మనసారా కోరుకొంటున్నాను..
జైహింద్.
Print this post

11 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శ్రీధర్‍గారికి జన్మదిన శుభాకాంక్షలు.

amma odi చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు!

lahari.com చెప్పారు...

Sreedhar uncle many many happy returns of the day.

M.Srinivas Gupta చెప్పారు...

గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

విజయమోహన్ గారూ, ధన్యవాదాలండీ
అమ్మ ఒడి గారూ ధన్యవాదాలండీ
శ్రీ వైష్ణవీ, బాగున్నావా, థాంక్యూ ఫర్ యువర్ విషెస్
శ్రీనివాసగుప్త గారూ థాంక్యూ అండీ.
చింతా రామకృష్ణారావు గారూ, ధన్యవాదాలు సర్.

Shiva Bandaru చెప్పారు...

శ్రీధర్‍గారికి జన్మదిన శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

మా మంచి శ్రీధర్ గారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు

Unknown చెప్పారు...

శివ బండారు గారూ, ధన్యవాదాలండీ.

లలిత గారూ, :) థాంక్యూ అండీ.

శశాంక చెప్పారు...

శ్రీధర్‍గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిషిగంధ చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు శ్రీధర్ గారూ...

Unknown చెప్పారు...

శశాంక గారూ, ధన్యవాదాలండీ.

నిషిగంధ గారూ, బాగున్నారా? ధన్యవాదాలండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.