గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2019, ఆదివారం

ప్రజాపత్రిక ఔదార్యం.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు శుభోదయమ్.
ఆ లలితాచంద్రమౌళేశ్వరుని దయాప్రాప్తమయిన శతకరచనను గూర్చి ప్రజాపత్రిక వారపత్రిక వారు ప్రశంసించుచు ప్రకటించి తమ ఔదార్యమును చాటుకొనినారు. వారికి నా ధన్యవాదములు. అంటా ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహఫలమే కాని నాశక్తి ఏమాత్రమూ కాదని ఇందుమూలముగా విన్నవించుకొనుచున్నాను.
నమస్తే.,
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషం సోదరా . అభినందన మందారములు . ఇలాగే ఇంకా ఎన్నో మరెన్నెన్నో శతకములను రచించి అందించాలని దీవించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.