గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

మహనీయ మహామహోపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. 
ఈ రోజును పరమ పూజ్యులైన ఉపాధ్యాయులకు సుదినముగా భావించి సత్కృతులనందజేస్తోంది మన భరతమాత.
గురువులచే సత్కృతులగుచున్న డా. మాడ్గుల అనిల్ కుమార్ అవస్ధాని.
అట్టు మహనీయ మహామహోపాధ్యాయులందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. 
నాహృదయపూర్వక శుభాకాంక్షలందఁజేస్తున్నాను.
సదుపాధ్యాయులు మహనీయులందరు సంపాదిత గౌరవులవాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్య గురువులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.