గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2016, గురువారం

డా. మాడుగుల అనిల్ కుమార్ కృతులపై ప్రశంసాపత్రము. అయలావఝల రామ కృష్ణ శాస్త్రీ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. మాడుగుల అనిల్ కుమార్ అవధానిగారికి ౨౦౦౨ నాటికే మహనీయ ప్రశంసలందుట ముదావహం.
అవలోకించండి.
డా. అనిల్ కుమార్ గారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.