గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2016, గురువారం

ఏదైనా ఒక సినీమా చక్కనిది, బాగా డబ్బు తెచ్చిపెట్టేది మీకు తియ్యాలనుందా? ఐతే ఈ నవలని ఆశ్రయించండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఏదైనా ఒక సినీమా చక్కనిది, బాగా డబ్బు తెచ్చిపెట్టేది మీకు తియ్యాలనుందా? ఐతే డా. వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు రచించిన శ్రీకృష్ణ భగవద్విజయము అనే నవలనాశ్రయిస్తే మీ కోరిక తీరవచ్చును.
డా. వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు
రచించిన
ఈ శ్రీకృష్ణ భగవద్విజయము నవల చలన చిత్రముగా తీయుటకు ఎంతటి యోగ్యమైనదో సాక్షాత్తు రచయిత డా.ఉయ్యూరు లక్ష్మీనరసింహారావుగారి మాటలలోనే తెలుసుకోండి.
చూచారు కదా? ఇంకెందుకాలస్యం? కార్యోన్ముఖులవఁదలచుకొంటే ఆలస్యం చెయ్యకండి.
డా.ఉయ్యూరు లక్ష్మీనరసింహారావుగారితోనే 
నేరుగా 9573884352 సెల్ నెంబరు ద్వారా మాటాడండి.
శుభమస్తు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.