మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
-
జైశ్రీరామ్.
మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
చిరంజీవికి ఆశీస్సులు అమ్మవారి అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
1 గంట క్రితం
1 comments:
నమస్కారములు
కవితా ప్రసూనములు పరిమళాలను విరజిమ్ముతుంటే "అ 'తో మొదలైన గీతములు మనసును అలరిస్తున్నాయి చాలా బాగున్నాయి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.