గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2013, గురువారం

సోదరీ సోదరులారా. 67 వ శ్రీమద్భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.

విజయోస్తు భారతీయా!
శ్రీమత్ సోదరీ సోదర భారతీయులకు, ప్రియ మిత్రులకు 67 వ శ్రీమద్భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

మీకు కూడా హృదయపూర్వక స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలండీ. స్వాతంత్రమొచ్చినందుకు ఆనందపడాలో లేక మనిషి,మనిషికి మధ్య దూరం పెరిగిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాకుండా ఉంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.