గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2012, గురువారం

రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.
అకళంక సోదర సోదరీ భావనా సంభరిత హృదయారవిందులైన భారతీయుల ఈ సత్ సంప్రదాయము నిష్కళంకమై కల కాలమూ విరాజిల్లుతూ ఉండు గాక. సోదరీ సోదరులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుతురు గాక.
జైహింద్. 

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్కని చిత్రం . ఎంత బాగుందో ? నేనక్కడ ఉంటే తప్పక వచ్చి రాఖీ కట్టే దాన్ని తమ్ముడూ ! ప్చ్ ! ఏమిటో ? బహుత్ .....దూ.....ర్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.