గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2012, బుధవారం

ఘనంగా జరిగిన శ్రీ కృష్ణ దేవరాయలు 503 వ పట్టాభిషేక దినోత్సవ వేడుకలు.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ మిత్రులారా! శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారు అత్యంత ఆసక్తితో చేయ తలపెట్టిన శ్రీ కృష్ణ దేవరాయలు యొక్క 503 వ పట్టాభిషేక దినోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
వివిధ ప్రాంతాల నుండి సాహితీవేత్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.
సభలో శ్రీ కృష్ణ దేవరాయలుపైన అలనాటి సాహిత్యంపైన కృషి చేసిన రాయల వీరాభిమానులను ఎనిమిది మందిని శ్రీ చంద్రశేఖర రెడ్డిగారు అత్యంత ఘనంగా సత్కరించారు.

  డా.మునిపల్లె రాజు గారు, ఛీఫ్ ఇంజనియర్(నివృత్త)పీ. సత్య నారాయణ గారు, కోదండ రామయ్య గారు, పుల్లారెడ్డిగారు, మిసిమి సంపాదకులు అశ్వినీ కుమార్ గారు, నేను, గోపాల రెడ్డి గారు, సత్య నారాయణ రెడ్డి గారు, రంగనాథ రామ చంద్ర త్రావు, శాఖమూరి రామ గోపాల్, నాగప్ప, ప్రముఖ రచయిత్రి శ్రీమతి వేదవతి గారు, శ్రీమతి శారద గా,చివుకుల రామ మోహన్, సైదులు గుప్త, కోటేశ్వర రావుగారు, ఏ. బసిరెడ్డిగారు, మున్నగువారు పాల్గొన్నారు. ఆ సభలో కృష్ణ రాయకు పూజాదికాలు నిర్వహించి, అష్ట దిగ్గజ సన్మానము చేయడం జరిగింది.
సన్మానితులు దివంగత కొత్త వేంకటేశ్వర రావుగారి అర్థాంగి శ్రీమతి రంగమాంబ గారు, ప్రముఖ కన్నడ రచయిత డా. గోపాల కృష్ణారావు, ఆముక్త మాల్యదను ఆంగ్లానువాదము చేసిన డా. యస్. శ్రీనివాస్, డా. సంగన భట్ల నరసయ్య గారు, ముత్తేవి  రవీంద్ర నాథ్, ప్రముఖ రచయిత వాడ్రేవు చిన వీర భద్రుడు, గోపిని కరుణాకర్, డా. రవికృష్ణ గారు ఘనంగా సన్మానింప బడ్డారు. మన ప్రియ మిత్రులు, శ్యామలీయం బ్లాగరు శ్రీ టీ. శ్యామలరావుగారు కూడా ఈ సభకు విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన చిత్తరువులను పైన పొందుపరిచాను.
సభకు వచ్చిన వారిలో కొందరి వివరములు నాకు లభ్యమైనన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను.
Sarva Sree
1. M. ravindranath
+919849131029

2. Srinivas Sistla
+919395345431

3. P. Kodanda Ramaiah
+919849662305

4. Dr. KR GopalaKrishna Rao

5. P Vishwanath Rao
com
+919491384480
6. C Vedavathi
+9193924677995

7. C Rama Mohan
+919491073532
040 27508020

8. Gatti Krishna Murthy
+919393939842

9. Sadhana narasimha Chary
+91 9440927200

10. P. Satyanarayana
+919603825907

11. M. Saradha
+919866188657

12. B. Naggappa
+91 9441012319

13. KaviRaju
+919989427356

14. Nageswara Rao K
+919290050229

15. Vallabhaneni Ashwini Kumar
+91 939346969

16. A. Satyanarayana Reddy
+919963440775

17. R. Venkatesam
+919618040015

18. M. Anjaiah Avadhani
+91 9849592494

19. T Shamala Rao
+919849626023

20. C. RamaKrishna Rao
+91 9247238537

21. Ramagopal
+919052563666

22. Sanganabhatla Narasiah
+919440073124

23. Aravapalli Sydulu Gupta
+919666244464

24. P. Gopal Reddy
040 23067806.

25. Chandrasekhara Reddy
gcreddy.hyd@gkail.com

ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన శ్రీ చంద్రశేఖర రెడ్డిదారిని, వారికి సహాయ సహకారాలందించిన శ్రీ గంగా రామారావు గారిని, తదితర బంధు మిత్రులను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

సో మా ర్క చెప్పారు...

ఇదే భవంతిని నేను కన్నులారా దర్శించే భాగ్యం కలిగింది.తేనీటి విందుతో సత్కరించారు కూడ.నిజంగా వారి భవనమే ఒక చారిత్రిక స్థలమా అని ఆరోజే సందేహించాను.ఈరోజు ఈ కార్యక్రమాన్ని దర్శించలేదే అన్న బాధ కొంచెం ఉన్నా ఆ బాధ ఆంధ్రామ్రుత జాల దర్శనంతో తీరిపోయింది.చింతా రామక్రిష్ణా రావుగారికి ధన్యవాద సహస్రాలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చాలా సంతోషమండి.
పాల్గొన్న మీ అందరికీ శుభాభినందనలు.

Pandita Nemani చెప్పారు...

తెలుగు తల్లికి సేవజేసిన ధీవిశాలుడు కృష్ణరా
యలు మహీశుడు సత్కవీశ్వరు డాంధ్రభోజుడు వాని నా
త్మల దలంచి సభాముఖమ్ముగ మన్ననల్ పొనరించిరే
లలిత మానస సారసాన్వితులార! మీ కభినందనల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.