గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2019, బుధవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.16.

0 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.16.
(సశేషమ్)
జైహింద్.

9, ఏప్రిల్ 2019, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.15.

1 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.15.
(సశేషమ్)
జైహింద్.

8, ఏప్రిల్ 2019, సోమవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.14.

0 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.14.
(సశేషమ్)
జైహింద్.

7, ఏప్రిల్ 2019, ఆదివారం

రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.13.

1 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.13.
(సశేషమ్)
జైహింద్.

6, ఏప్రిల్ 2019, శనివారం

శ్రీమద్వికారి నూతన వత్సరారంభ శుభ వేళ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
శ్రీమద్వికారి నూతన వత్సరారంభ శుభ వేళ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
శ్రీమదనన్య భాగ్యద ప్రసిద్ధ వికారికి స్వాగతమ్ము. సం
క్షేమము జీవకోటికి ప్రసిద్ధిగ గొల్పఁగ వచ్చి మమ్ములన్
ధీమతిపూర్ణరూపులుగ దీపిత ధర్మమనంగ చేయుచున్
ప్రేమను దైవ భక్తిని నవీన సుచేతనమబ్బనీయుమా.
ఎన్నికలందు సజ్జనులనెన్నుకొనంగను జాతికంతకున్
మిన్నగు బుద్ధినిచ్చుచు, భ్రమింపఁగనీయక మేలు కొల్పుమా.
కన్నులముందు దైవములు జ్ఞానులు వారిని గౌరవించుచున్
మన్ననతోడ మెల్గునటు మానవకోటికి బోధఁ గొల్పుమా
నిరతమనంత సంతసమునే పదిమందికి పంచుచుండి, సుం
దర దరహాస చంద్రికలుదారముగాప్రసరించుచుండి, యా
దరమున పేదసాదలను, ధాత్రిని వెల్గెడి స్త్రీలనందరిన్
గరువము లేక, గౌరవముగా కను సద్గుణమబ్బఁ జేయుమా. 
స్వాగతమ్మన వచ్చియుంటివి సద్గుణాల వికారి! నీ
వేగతిన్ నడయంగఁ జేసిన నీకు గౌరవమబ్బునో
ఆగతిన్ నడిపించు మమ్ములనందరిన్. సుఖశాంతులన్
భోగభాగ్యములందు తేల్చుచు పూజలందుమ నిత్యమున్.
మంగళంబగు మానవాళికి మాన్యపాళికి మంగళం
బంగరంగ సువైభవంబులనందుచుండుత సజ్జనుల్.
మంగళాంగులు స్త్రీలు నిత్యము మంగళంబులె కాంచుతన్
మంగళంబు వికారి నీవిక మంగళంబులె కొల్పుమా.
స్వస్తి.
జైశ్రీమన్నారాయణ.
వందే భాతరమాతయమ్.

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.12.

2 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్., శ్లోకమ్.12.
(సశేషమ్)
జైహింద్.

4, ఏప్రిల్ 2019, గురువారం

రామకృష్ణ విలోమ కావ్యము. శ్లోకమ్. 11.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యము. శ్లోకమ్. 11.
(సశేషమ్)
జైహింద్.

3, ఏప్రిల్ 2019, బుధవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 10.

2 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 10.
(సశేషమ్)
జైహింద్.

2, ఏప్రిల్ 2019, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 9.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 9.
(సశేషమ్)
జైహింద్.

1, ఏప్రిల్ 2019, సోమవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 8.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 8.
(సశేషమ్)
జైహింద్

31, మార్చి 2019, ఆదివారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 7.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 7.
(సశేషమ్)
జైహింద్.

30, మార్చి 2019, శనివారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 6.

1 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 6.
(సశేషమ్)
జైహింద్.

29, మార్చి 2019, శుక్రవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 5

1 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 5
(సశేషమ్)
జైహింద్.

28, మార్చి 2019, గురువారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 4.

2 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 4.
(సశేషమ్)
జైహింద్.

శ్రీనివాస ప్రబంధము-2. డా.పుట్టపర్తి నారాయణాచార్యులు.(మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990)

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! సరస్వతీపుత్ర డా.పుట్టపర్తినారాయణాచార్యులవారి జయంతి సందర్భముగా నేడు
ఆ మహాకవి విరచిత శ్రీనివాస ప్రబంధము-2 పఠన యోగ్యముగా ఉంచినాను. పఠింపఁగలరు.
శ్రీనివాస ప్రబంధం -2 రచన:సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు

జైహింద్.

27, మార్చి 2019, బుధవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 3

1 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 3
(సశేషమ్)
జైహింద్.

26, మార్చి 2019, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 2

0 comments

 జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 2
(సశేషమ్)
జైహింద్.

25, మార్చి 2019, సోమవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 1.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 1
(సశేషమ్)
జైహింద్.