గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2016, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యము.8 వ శ్లోకము. . . . . 9.

0 comments

జైశ్రీరామ్.
8 వ శ్లోకము 
 జైహింద్.

14, మార్చి 2016, సోమవారం

రామకృష్ణ విలోమ కావ్యము.7 వ శ్లోకము. . . . . 8.

1 comments

జైశ్రీరామ్
.7 వ శ్లోకము
 జైహింద్.

13, మార్చి 2016, ఆదివారం

రామకృష్ణ విలోమ కావ్యము.6 వ శ్లోకము. . . . . 7.

1 comments

 జైశ్రీరామ్.
6 వ శ్లోకము
 జైహింద్

12, మార్చి 2016, శనివారం

రామకృష్ణ విలోమ కావ్యము.5 వ శ్లోకము. . . . . 6.

1 comments

జైశ్రీరామ్.
5 వ శ్లోకము
 జైహింద్.

11, మార్చి 2016, శుక్రవారం

రామకృష్ణ విలోమ కావ్యము.4 వ శ్లోకము. . . . . 5

5 comments

జైశ్రీరామ్.
4 వ శ్లోకము
జైైహింద్.

10, మార్చి 2016, గురువారం

రామకృష్ణ విలోమ కావ్యము.3 వ శ్లోకము. . . . . 4.

0 comments

జైశ్రీరామ్.
.3 వ శ్లోకము
జైహింద్.

9, మార్చి 2016, బుధవారం

రామకృష్ణ విలోమ కావ్యము.2 వ శ్లోకము. . . . . 3.

0 comments

జైశ్రీరామ్.
2 వ శ్లోకము
జైహింద్.

8, మార్చి 2016, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యము.1వ శ్లోకము. . . . . 2.

8 comments

జైశ్రీరామ్.
శ్లోకము 1
జైహింద్.

రామకృష్ణ విలోమ కావ్య రచనను గూర్చిన కవి వివరణము. 1.

8 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, మార్చి 2016, సోమవారం

ఆంధ్రామృత పాఠకులకు శివరాత్రి శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ..
ఆంధ్రామృత పాఠకులకు శివరాత్రి శుభాకాంక్షలు.
శా. శ్రీమన్మంగళ భావ శోభిత జయశ్రీ మూర్తి కాత్యాయినీ 
ప్రేమోద్భాసితమంగళాంగ విభవా! శ్రీనీలకంఠేశ్వరా!
కామాదుల్ప్రభవింపఁ జేసి జనులన్ కష్టంబులం ద్రోసితే?
యేమాత్రంబును జాలి లేదొ? యభవా! హే పార్వతీవల్లభా! 
అశ్వధాటి. 
రుద్రా! మహత్త్సుజన భద్రా! త్రిశూలహత క్షుద్రా! విశేష ఫలదా!
నిద్రాణ శక్తులను సద్రూప! మేల్కొలిపు, మద్రక్షకా! శుభకరా!
రౌద్రంబు చూపెడి దరిద్రాళిఁ మాపఁగను రుద్రా ప్రయత్నింపవా?
సద్రక్షణార్థమయి నిద్రన్త్యజించుమయ! క్షుద్రాళి మాపుము హరా!
జైహింద్.

శివ తాండవం . ఆలపించినది శ్రీమాన్ హేమంత్ చౌహాన్.

0 comments

జైశ్రీరామ్.
నేడు మహాశివరాత్రి. ఆ పరమ శివపార్వతుల కరుణామృతం మీకు లభించాలని మనసారా కోరుకొంటూ, మీ అందరికీ నాయొక్క శుభాకాంక్షలు తెలియఁజేసుకొంటున్నాను. ఈ సందర్భంగా శ్రీ హేమంత్ చౌహాన్ ఆలపించిన శివ తాండవంె విని శివ భక్తి పరవశులి కండి. ఓం నమశ్శివాయ.

హేమంత్ చౌహాన్ ఆలపించిన శివ తాండవం.
ఓం నమశ్శివాయ.
జైహింద్.

మహాసివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు. . . . రుద్రము,

0 comments

జైశ్రీరామ్
ఓం నమశ్శివాయ.
ఆంధ్రామృత పాఠకాళికి మహాశివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు.
జైహింద్.

6, మార్చి 2016, ఆదివారం

వేంకటేశ్వరా! . . . శ్రీ రేగడమిల్లి కృష్ణ కిరణ్.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాని రేగడమిల్లి కృష్ణ కిరణ్ కవి విరచిత వేంకటేశ్వరా పద్యకృతి పఠన యోగ్యముగా ఇందుంచియున్నాను. మీరు సావధానముగా పఠించి మీ అభిప్రాయములను తెలియఁ జేయఁగలరు. 
సప్తవ్యసనములద్రులు
ప్రాప్తింతువు వానిఁ గడవ భక్తి నటంచున్
దీప్తంబొనరించె కిరణుఁ
డాప్తిని కరుణించి కావు మతనిని దేవా!
జైహింద్.