గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

శ్రీ సత్య సాహితీ సంస్థ వారు నిర్వహించుచున్న శ్రీ మలుగ అంజయ్య అష్టావధానమునకు స్వాగతము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
శ్రీ సత్య సాహితీ సంస్థ వారు నిర్వహించుచున్న శ్రీ మలుగ అంజయ్య అష్టావధానమును తిలకించ రమ్మనుచు మీకు ఆహ్వాన పత్రమును ముందుంచుచున్నాను.
తప్పక రండి చూడండి ఆనందించండి. ఆశీర్వదించండి.
శుభమస్తు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన మునకు ఆహ్వానితు లందరికీ అభినందన మందారములు . అవధాన బ్రమ్మకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.