జైశ్రీరామ్
ప్రియ ఆంధ్రామృత పాఠకులారా!
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర మకర సంక్రమణ మహా పర్వ దిన సందర్భముగా
మీ అందరికీ
నా శుభాకాంక్షలు.
మీరందరూ మకర సంక్రాంతి ఆనందోత్సాహాలతో జరుపుకొని
బంధు మిత్ర పరివారంగా ఆనందోత్సాహాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.