గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2017, మంగళవారం

తోలుబొమ్మలాట.కళాకారుల తెరవెనుక శ్రమ.

జైశ్రీరామ్.

ఆర్యులారా! అపురూపమైన ఇటువంటి ప్రాచీన్ కళలు అంత్రరించిపోకుండా చూచి కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైన, ప్రభుత్వంపైన ఉన్నది. మీ పరిధిలో మీరు ఇటువంటి ఆటలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు ఈ కళాకారులకు చేయూతనిచ్చినవారౌతారు. మీకు శుభమగుగాక.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ తోలుబొమ్మలాటలు నా చిన్నప్పుడు వినడమే గానీ చుసినట్టు గుర్తులెదు. ఇప్పుడు ఇంకా ఉన్నాయంటే సంతోషమె మరి. ఎన్నో కళలు అంతరించి పోతున్న ఈరోజుల్లో మళ్ళీ పునరుద్ధరింపబడ తాయనుకుంటే సంతోషమె కదా !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.