గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు " జీవ సాగరాన చిక్కి యల్లాడెడు , జీవముండియు లేనట్టి జీవి ఎవరు , కన్నులున్న కబోదెవ్వరు , శూరుడెవ్వడు శోధింప విశుద్ధ బుద్ధి, మూతిమీసము దువ్వనేల ? " ఇలా ప్రశ్నోత్తరపద్యము లన్నియు అత్యధ్బుతం గా నున్నవి అనువాదకులు శ్రీ వల్లభ వజ్ఝుల వారికి వివిధ ఛందస్సులను అందిస్తున్నం దులకు కృతజ్ఞతలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
" జీవ సాగరాన చిక్కి యల్లాడెడు , జీవముండియు లేనట్టి జీవి ఎవరు , కన్నులున్న కబోదెవ్వరు , శూరుడెవ్వడు శోధింప విశుద్ధ బుద్ధి, మూతిమీసము దువ్వనేల ? " ఇలా ప్రశ్నోత్తర
పద్యము లన్నియు అత్యధ్బుతం గా నున్నవి అనువాదకులు శ్రీ వల్లభ వజ్ఝుల వారికి వివిధ ఛందస్సులను అందిస్తున్నం దులకు కృతజ్ఞతలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.