గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2017, ఆదివారం

చిత్రకవి శ్రీ వల్లభకు ప్రజాపత్రిక చేసిన ఘన సత్కారం.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రజాపత్రిక 90 వ వార్షికోత్సవం రాజమహేంద్రవరంలో అత్యద్భుతంగా జరిగింది.
ప్రజాపత్రిక 90 వ వార్షికోత్సవ సభలో ఘనమైన సత్కారాన్ని అందుకొంటున్న 
మన చిత్రకవి బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తిగారు.
జైహింద్.
Print this post

3 comments:

ఏ.వి.రమణరాజు చెప్పారు...

ఆర్యా,
చిత్రకవిత్వానికి జరిగిన సన్మానం అంటే
అది ఆంధ్రామృతానికి,
శ్రీవల్లభవఝల వారికి జరిగిన సన్మానం
ఆయనకు నా శుభాభినందనలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! రమణరాజుగారూ! మీ వంటి సహృదయుల వాగమృతం కూడా ఆధ్రామృతానికి జరుగుచున్న సన్మానమేనండి. ధన్యోస్మి. ధన్యవాదములండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి సన్మానమునకు శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.