గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ కవిగారి, భగవంతుని చిత్రమునకు తగిన మధుర మైన " " లీలామాయకు చిక్కిపోవుటయె ," " నిద్రేపట్టదు పట్టినా మగతలో నీపైని సంధానమె "ఇలా అన్ని పద్యములు అద్భుతముగా నున్నవి . వేవేల నమస్కృతులు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
ప్రణామములు
బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ కవిగారి, భగవంతుని చిత్రమునకు తగిన మధుర మైన " " లీలామాయకు చిక్కిపోవుటయె ," " నిద్రేపట్టదు పట్టినా మగతలో నీపైని సంధానమె "ఇలా అన్ని పద్యములు అద్భుతముగా నున్నవి . వేవేల నమస్కృతులు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.