గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2016, శనివారం

సరస్వతీ బీజాక్షర సాధనము.

జైశ్రీరామ్.

అమ్మా! శారద! పోతనార్య కవి మాహాత్మ్యంబు నీవే కదా!.
కొమ్మా యంచు త్వదీయ శక్తి నిడి నీ కూర్మిన్ కవిత్వామృతం
బిమ్మా లోక హితంబు గూర్చు కృతు లే నిద్ధాత్రి నిర్మింపఁగా!
రమ్మా! రక్షణ నీవె లోకమునకున్ రమ్యాకృతీ! భారతీ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.