గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాటు (అచ్చ) తెలుగులో ఎను కుదురాట. (అవధానమ్). కుదురాటగాడు. (అవధాని) శ్రీ పాలపర్తి శ్యామలానందం.

జైశ్రీరామ్. 
జైహింద్. 
Print this post

2 comments:

Zilebi చెప్పారు...


ధన్య వాదాలండీ చింతా వారు ,

అవధానం లో రికార్డింగ్(వాయ్స్) క్వాలిటి బాగా ఉంటే బాగుంటుందని పించింది

తెలుగు అవధానాలు వీడియో రికార్డింగ్ ఉన్నవి చాలా తక్కువ; అందులో ఎక్కువ భాగం వాయ్స్ క్వాలిటీ సరిగా లేక పోవటం వల్ల ఫాలో కావడం కఠిన మనిపిస్తుంది

రాబోవు కార్యక్రమాల లో నైనా అమెరికా వారు ఈ విషయాని కి ప్రాముఖ్యత ఇస్తారని ఆశిస్తాను. (రాబోయే కాలానికి ఉపయోగం గా ఉండాలని అనుకుంటున్నా )

జిలేబి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన కార్యక్రమము చాలా బాగుంది. మాకు అందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.