గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు పరశురాముడు రాముని నిందించిన విధమును ,గోకులము రక్షించిన కృష్ణుని నందుని ప్రసంస మున్నగు ఘట్టములను అర్ధ తాత్పర్యములతో రామకృష్ణ విలోమ కావ్యమున మాకందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు . రచియించిన పండితోత్తములు దైవజ్ఞ శ్రీసూర్యకవి వరులకు ప్రణామములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
పరశురాముడు రాముని నిందించిన విధమును ,గోకులము రక్షించిన కృష్ణుని నందుని ప్రసంస మున్నగు ఘట్టములను అర్ధ తాత్పర్యములతో రామకృష్ణ విలోమ కావ్యమున మాకందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు . రచియించిన పండితోత్తములు దైవజ్ఞ శ్రీసూర్యకవి వరులకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.