గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2015, మంగళవారం

అమూల్యమైన వీణ. నాకెవరైనా సమకూర్చకలరా?

జైశ్రీరామ్.
ప్రియ పాఠకులారా! ప్రగతిగాములైన మీ అందరికీ నా అభినందనలు.
నాదొక చిన్న మనవి.
ఆరవ తరగతి చదువుచున్న నా దౌహిత్రి వీణనభ్యసించాలని కుతూహలపడుతోంది. గురువు వద్దకు కూడా పంపుతున్నాము. ఐతే ఈ పాపకు వీణ కావాలి. 
మీ ఎవరి నుండైనా 
ఖరీదు చెల్లించుట ద్వారా కాని, లేదా 
నేర్చుకొన్న పిదప మళ్ళీ ఆ వీణ తిరిగి మీకు ఇచ్చేసే విధంగా కాని,
మా మనుమరాలికి వీణ సమకూర్చడానికి అవకాశం ఉందా?
చాలా మంది ఇళ్ళలో చాలా కాలంగా వాడి, ఇప్పుడు వాడే అవకాశం లేక వ్యర్థంగా ఉన్నట్లైతే ఈ సదుపాయాన్ని మేము మీనుండి పొందడానికి అవకాశం ఏమాత్రం ఉన్నా తప్పక తెలియఁ జేయగలందులకు మనవి చేయుచున్నాను. 

నా సెల్ నెంబర్. 9247238537.
మీరు చేయబోవుచున్న ఈ ఉపకారం నాకు మహోపకారం. 

ఆ శారదాంబ సేవను చేసుకొనే భాగ్యం మా మనుమరాలికి కల్పించినవారౌతారు. 
ఇందు నిమిత్తము నేను మీకు సర్వదా కృతజ్ఞుఁడను.
సద్విధేయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.