గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2015, శనివారం

తెలుగులో ఆదేశ సంధులు.

జైశ్రీరామ్.

జైహింద్.
Print this post

4 comments:

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పాఠాలను అందిస్తున్నారు. ఈ పాఠాలను వీక్షించవలసిందిగా కోరుతూ ‘శంకరాభరణం’ బ్లాగులో లింక్ ఇచ్చాను. ఔత్సాహిక కవిమిత్రులు ఈ పాఠాలను చూసి సాధారణంగా చేసే దోషాలను సవరించుకుంటారని నా నమ్మకం. ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరార్యా! ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంధులు వాటి సూత్రములు చక్కగా వివరించారు.చాలా ఆశక్తి కరముగా వినసొంపుగా ఉన్నాయి రేపు మరిన్ని వినగోరుతున్నాము .ధన్య వాదములు

gurram.jana@gmail.com చెప్పారు...

పాఠం చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.