గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, అక్టోబర్ 2015, శనివారం

పేరిస్ పటణమున ఉన్న ఈఫిల్ టవర్ ని తిలకించండి.

జైశ్రీరామ్.
Eiffel Tower, Paris
విద్యుద్దీపములద్భుతావహమవన్ బ్రీతిన్ గనంజేయు నీ
విద్యన్నేర్చిన సాఫ్టువేరు ఘనునిన్ విఖ్యాత విజ్ఞాను సత్
సద్యస్ఫూర్తిని మెచ్చకుండుటెటులౌన్ సన్మాన సద్వర్తనున్
హృద్యంబౌ వర పద్యమందు కొలుతున్ ప్రీతిన్ ముదంబందగన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.