గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2015, శనివారం

అష్టావధానం తే. 03-10-2015 న వీరమంచినేని పడగయ్య హైస్కూల్లో.

జైశ్రీరామ్.
ఆర్యులారా! సికింద్రాబాద్ లో 
సీతాఫల్ మండీ  ప్లై ఓవర్ సమీపములో ఉన్న 
వీరమంచినేని పడగయ్య హైస్కూల్లో 
శ్రీమతి కే.వీ.ప్ర్భావతి అవధాని గారిచేత
తే. 03-10-2015 న సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు 
అష్టావధాన కార్యక్రమము 
నిర్వహింపఁబడుచున్నందున 
సాహితీ జిజ్ఞాసాపరులు, ఔత్సాహికులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించఁ గలిగే సదవకాశాన్ని వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

Rajendra Kumar చెప్పారు...

Chala chakkaga vundandi mee ee Ashtavadhana karyakramam!!!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన కార్యక్రమ విశేషములను తెలుపగలరని మనవి .చాలా సంతోషముగా నున్నది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.