గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

మీ అందరికీ మరొక్కమారు హృదయపూర్వక ఆహ్వానం

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అవధాన ప్రియులారా! ఆంధ్రామృతపాన మత్త చిత్తులారా!దివ్య జ్యోతిస్వరూపులారా!
ఈ రోజే డా. చంద్రశేఖరం అవధానిగారి అష్టావధాన కార్యక్రమం.
మధ్యాహ్నం మూడు గంటలకు.
హైదరాబాది, మియాపూర్, జయప్రకాష్ నారాయణ్ నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో
నిర్వహింప బడుతోంది.
ఈ సదవకాశం అరుదుగా లభిస్తుంది.
ఎన్ని పనులున్నా వాటిని వీలఒనంత వరకు వాయిదా వేసుకొని, ఈ అవధాన కార్యక్రమం ప్రత్యక్షంగా చూచే ప్రయత్నం చేయడం మాత్రం మానకండి. అవకాశం భగవంతుడు కల్పించినప్పుడే యోగ్యులు వాటిని అందిపుచ్చుకుంటారు అని పెద్దలు చెప్తారు.ఈ అవకాశం మనమూ ఎందుకు సద్వినియోగం చేసుకో కూడదు?
తప్పక వస్తారు కదూ?
మీ అందరికీ మరొక్కమారు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మీ రకకై ఎదురు చూస్తున్నాని.
జైహింద్.
Print this post

1 comments:

Unknown చెప్పారు...

కృష్ణారావు గారూ మీ ఆహ్వానాన్ని అందుకున్నాం. థాంక్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.