గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2012, ఆదివారం

క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

Happy-New-Year-2012-Greeting-Cards.jpg (500×483)
శ్రీ జ్ఞాన సంపన్నులైన, సచ్చిదానంద మూర్తులైన ఆంధ్రామృత పాఠకాళికీ, సాహితీ ప్రియ మిత్రులకూ
క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
కాల గమనంలో ఆంగ్ల వత్సరం ఒక కొలమానంగా కలిగి ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనం శుభాలనాకాంక్షీంచడం అసందర్భం కాదని భావిస్తున్నాను.
శుభమస్తు.        
Print this post

7 comments:

మాలా కుమార్ చెప్పారు...

happy new year .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Subrahmanya Sarma చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులకు 2012 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

HAPPY NEW YEAR 2012. May the New Year fill our hearts with new hopes and brighter tomorrows.

Sreepathi Sastry

Pandita Nemani చెప్పారు...

రెండువేలపై యేండ్లు పండ్రెండటంచు
వచ్చినది యాంగ్ల నూతన వత్సరమ్ము
తెచ్చినది మీకు బహుమతి ముచ్చటైన
యోగముల మూట నందుడీ రాగమలర

Dr.Suryanarayana Vulimiri చెప్పారు...

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.