గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2011, శనివారం

శ్రీ వల్లభవఝల కవి విరచిత చతుర్విధ కందము.

జైశ్రీరామ్.
 శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి.
జైహింద్.
Print this post

7 comments:

చంద్రశేఖర్ చెప్పారు...

అద్భుతం, పరమాద్భుతం. నాదో కోరిక-వల్లభవఝల వారి ఫోటో మీ బ్లాగ్లో వేయండి. ఆ మహానుభావుడిని చూడాలని ముచ్చట. వారి ప్రక్రియలు చూస్తూవుంటే Design and Engineering Subject Rewritten అన్న భావన కలుగుతోంది. నా మాట మన్నించి వారి ఫోటో వేయండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! చంద్రశేఖరా! ఆంధ్రామృతంలో ఇదివరకు వారు రచించిన అనేకమైన అద్భుత రచనలున్నాయి. ఆక్కడ వారి ఫొటో కూడా ఉంచి యుంటిని.
నూతనమైన ఫొటో లేక వేయలేకపోయినందుకు క్షంతవ్యుఁడను.
సంపాదించి తప్పక ప్రచురించగలను.
మీ ఆదరణకు భాషాభిమానానికీ ధన్యవాదములు.

చంద్రశేఖర్ చెప్పారు...

మీ సైట్ లో వారి ఫోటో ఎక్కడ వున్నదో దయచేసి లంకె ఇవ్వగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! చంద్ర శేఖరా! మీకు వ్యక్తిగతంగా ఫ్తో పంపిద్దామనుకుంటే మీరు నో రిప్లై కామెంట్ ద్వారా పంపుచున్నందున సాధ్యం కావటం లేదు.
ఈ క్రింద తెలిపిన వివరముల ప్రకారము ఆంధ్రామృతం తెరిచి చూడండి తప్పక మీకానందం చ్కూర్చే కవిగారికి సంబంధించిన చిత్రాలు దర్శనమిస్తాయి.
నమస్తే.
శుక్రవారం 17 డిసెంబర్ 2010
పుట్టపర్తి బాబాజీ అవ్యాజానురాగం పొందిన నరసింహ మూర్తి కవి.

చంద్రశేఖర్ చెప్పారు...

ధన్యోస్మి.ఇప్పుడే వారివి కొన్ని ప్రయోగాలు కూడా చూశాను మీ సైట్ లో. నేను మాటల్లో వివరించలేను, ఆ క్రియేటివిటిని. వారికి మా ప్రశంసలు అందజేయమని మనవి.

చంద్రశేఖర్ చెప్పారు...

MyName: Greetings MyName: archana yaplet: Last message sent 18322 min. ago
yaplet: Welcome to ఆంధ్రామృతం
చంద్రశేఖర్: ఆర్యా చంద్రశేఖర్: చింతా వారూ చంద్రశేఖర్: చిన్న సూచన చంద్రశేఖర్: మీదినఫలాల పట్టికలో తెలుగు సంవత్సరం, నెల మరియు ఇంగ్లిషు తేదీ కూడా వేయమని మనవి. చంద్రశేఖర్: నాకోసం కాదు, నేను నిత్యం పంచాంగం చూసుకొంటాను. వేరే వాళ్లకి మీ సైట్ లింక్ ఇద్దామని. చంద్రశేఖర్: ధన్యవాదములతో...

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! చంద్రశేఖరా! తాజా వ్యాఖ్యలకు దిగువ చూడండి. దినఫలాలు కూడా ఉంటాయి.
మీరు ఆంధ్రామృతం గ్రోలుతున్నందుకు సంతోషం. మీకు నా ధన్యవాదాలు.
ఇక తప్పకుండా శ్రీ వల్లభవఝలనరసింహ మూర్తి కవికి తమ ప్రశంసలందఁ జేయగలను.
మరొక్క మాట. మీరే స్వయంగా వారితో మాటాడాలనుకొంటే ఈ క్రింది సెల్ నెంబరుకు ఫోను చేయ వలసినదిగా మనవి.
సెల్ నెంబరు. 9491881480.(విశాఖపట్టణం)
నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.