గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2010, సోమవారం

డాll దేవగుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.

అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది. 
వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చత్ర బంధం లోని " అనులోమ విలోమ "[ త్వమేవాహం ] " చాలా బాగుంది .ఇలాంటి పద్యాలు " అనులోమ విలోమం , పాద భ్రమకం ,అర్ధ భ్రకమం , అదే " ధీర శయనీయ శరధీ "
నాయ శరగ సార నిరయ
తాయనజయ సార సుభగ ధర ధీ నియమా !
మాయని ధీరధ గభసుర
సాయజ నయతాయ రనిర సాగర శయనా ! లాంటివి
ఇంకా రాస్తె ఎంతో బాగుంటుంది. నాలాంటి వారికి రాయడం రాక పోయినా చదివి ఆనందించ గలం.అవునూ ? ఇంత వరకు " నాగ బంధం సిం హాసన బంధం " అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. " రాసినట్టు లేదు త్వరలొ ఎదురు చూస్తు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.