గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, అక్టోబర్ 2010, శనివారం

ఆంధ్రామృత పాన శీలురకు దసరా శుభాకాంక్షలు.

బర్మాలో హంసవాహినియైన సరస్వతి "తూయతాడి" అన్న పేరుతో. త్రిపిటకాలను చేత ధరించినది
అమృత హృదయులైన ఆంధ్రామృత పాఠకులకు; నిరంతర జగన్మాతార్చనా పునీత  హృదయులకు; భారతమాత పవిత్ర సంతతియై అలరారుచున్న భారతీయులకూ; దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
మానవ జాతికి నిరంతర సన్మంగళములతో ప్రవర్ధిల్లును గాక.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

3 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

రామకృష్ణారావుగారూ!మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.

mmkodihalli చెప్పారు...

విజయదశమి శుభాకాంక్షలు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అమ్మ వారి చిత్రం అద్భుతం గా ఉంది అందరికి విజయ దశమి శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.