గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2016, శుక్రవారం

ఓం ఐం హ్రీం శ్రీం బంధ కవిత్వము. రచన. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం గారు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ సుబ్రహ్మణ్యం గారు కన్నడ దేశవాసులైనప్పటికి, పూర్వీకుల నుండి మాతృభాషగా కలిగిన తెలుగుపై మమకారంతో తెలుఁగు పద్య కవిత్వాన్ని చేయుటయే కాక బంధ కవిత్వమును చేయుచుండుట  తప్పక అభినందనీయమని మనవి చేయుచున్నాను. 
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.