గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2016, మంగళవారం

నేడు గురు పూర్ణిమ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు గురు పూర్ణిమ. ఈ సందర్భముగా ఆ జగద్గురుఁడు, వ్యాస రూపములోనున్న శ్రీమన్మహా విష్ణువే మీ గురువు రూపములో మీకు అనంత జ్ఞానప్రదుఁడు కావాలని మనసారా కోరుకొంటున్నాను.
ఆ సద్గురుదత్తుని అపార కృపాకటాక్షం మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే.
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమః.
జైహింద్.
Print this post

1 comments:

A.Satyanarayana Reddy చెప్పారు...

గ్రువర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారికి నమస్సులు. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.