గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2011, బుధవారం

భగవద్గీతను సమర్ధిస్తూ రష్యా కోర్టు తీర్పు

9 comments

శ్రీమద్భగవద్గీతను నిషేధించాలంటూ రష్యా  కోర్టులో కొందరు రష్యన్లు వేసిన వ్యాజ్యాన్ని ఆ కోర్టు కొట్టివేసినది. న్యాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించిన రష్యా న్యాయస్థానాన్ని ఆంధ్రామృతం  అభినందిస్తోంది. 
ధర్మో రక్షతి రక్షితః అన్నదానికి ఈ తీర్పే  నిదర్సనం. 
సృష్టి కర్త ఐన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఏ విధమైన పరమ ప్రయోజన్నాని ఉద్దేసించి గీత ఉపదేశించాడో ఆ పరమ ప్రయోజనం తప్పక నెరవేరుతుంది. దీనికి ఎందరు అడ్డు తగులుదామని ప్రయత్నించినా అది వ్యర్ధ   ప్రయత్నమే ఔతుంది  అని ఈ తీర్పు వ్యక్తం చేసింది. 
ఈ సందర్భంగా గీతామృత పాన లోలూర ఆనందానికి అవధులు ఉండవు. ఈ తీర్పు ద్వారా అట్టి ఆనందాన్ని అందింఛిన  
ఆ పరమాత్మ లీల అమోఘము.  
ఈ సందర్భంగా ఇట్టి తీర్పును ఆకాంక్షించిన వారందరికి హృదయ పూర్వక అభినందనలు.  
జై శ్రీరాం 
జై హింద్. 

19, డిసెంబర్ 2011, సోమవారం

డా. అనుమాండ్ల భూమయ్య.

2 comments

డా. అనుమాండ్ల భూమయ్య.

శ్రీరస్తు.                   శుభమస్తు.         అవిఘ్నమస్తు.
శ్రీ అనుమాండ్ల భూమయ్య 
(విశ్రాంత ఉప కులపతి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము) వారికి 
తే.25 - 12 - 2011 న
ఆంధ్ర పద్య కవితా సదస్సు విశాఖపట్టణము జిల్లాశాఖ 
సాదరముగా సమర్పించుకొనిన 
 నవరత్న మాలిక.
  రచన:- భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. M.A., ( Cell No.92472 38537 )

1. క:-  అనుమాండ్ల భూమయాఖ్యా!
అనకాపల్లి సుకవీంద్రు లందరి మెప్పున్
గొనినారు. మిమ్ము సమ్మో
హనమగు పద్యాల భూమయ యనుచు నెంతున్.

2. చంపక, కంద గీత ఆటవెలది గర్భ సీసము.
వర గుణ గణ్యుఁడా! వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ముగా సుప్రసిద్ధి.
వరదుఁ డిడెన్ గనన్ ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్వగా,  శుభ్ర తేజ!
పరి జన సేవకై మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసిరా సుప్రశస్త! 
చిర ఘనతన్ గనన్? వరలఁ జేసిరొ శిష్యుల బ్రహ్మతేజమున్ లక్ష్యము గొని?
సకల సుగుణ వరులు సరసన నిలువగ
మంచి బోధ వలన మాన్యమైన భవిత.  
రమ్యమైన బ్రతుకు రవరవ మెఱియగ
చేసినారు మీరు చెలిమి జేసి నిజము. 

2a. సీస గర్భస్థ చంపకమాల.
వర గుణ గణ్యుఁడా! వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ముగా 
వరదుఁ డిడెన్ గనన్ ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్వగా.
పరి జన సేవకై మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసిరా 
చిర ఘనతన్ గనన్. వరలఁ జేసిర శిష్యుల బ్రహ్మ తేజమున్?

2b. సీస గర్భస్థ కందము
గుణ గణ్యుఁడా! వరలు ప్రా
క్తన భాషయ ప్రక్వణమ్ముగా వరదుఁడిడెన్.
జన సేవకై మురిసి ప్రా
ర్థన దీనిని ప్రోది చేసిరా చిర ఘనతన్?

2c. సీస గర్భస్థ తేటగీతి. 
వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ము
ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్చు
మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసి
వరలఁ జేసిరొ శిష్యుల? బ్రహ్మతేజ!

2d. సీసావసాన తేటగీతి గర్భస్థ ఆటవెలది. 
సకల సుగుణ వరులు సరసన నిలువగ
మంచి బోధ వలన మాన్యమైన
రమ్యమైన బ్రతుకు రవరవ మెఱియగ
చేసినారు మీరు చెలిమి జేసి . 

3. శ్రీచక్ర బంధ తేటగీతి.
మన్ననలు గాంచు శ్రీ జ్ఞాన మున్న సామి! 
వసుధ సత్పూజ్య శ్రీ కావ్య భాగ్య జాల!  
లక్షణ సువేద్య! శ్రీ కర లక్ష్య మాన్య!
మరువ జాలము మిమ్ముల మాన్య భూమ!  

4. నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - భూమయ బుధ  )
సుర నుత మధు మయ రచనల్
నర మాన్య బుధాళి ధర తనర కొలువన్ భూ
స్థిర మహనీయ జనావళి 
యరసి, బుధ కవి వరుని సుధ యను, భూమయ ధీ !

5. చ"తురంగ"గతి బంధ కందము:- ( కవివర - శుభకర - కవితలు - కనుముర )
సుమధుర కవితల సుకవివి
ర! మురహరి వినుత ఘనుడవుర. వరలు సుకవిన్ 
క్రమ శుభములు తనుపు నభయ
దమవి. ప్రవర కవన సుకవి! ధరణిని గనగన్. 

6. గోపుర బంధము:- ( శ్రీ కరుఁడ! సుకవీ)
భూతిన్ మహనీయ! యలఘు  
ప్రీతిన్ సుకవీశ్వరులను ప్రియ విభవమునన్     
ధాతిరి గని వరల సలుపు
ధాతవనన్ గాదె రాణ దర్పించు నినున్!

7. క:- అనుమాండ్ల భూమయా! స
ద్వినయాన్విత తెలుఁగు విశ్వ విద్యార్థిలకున్
గుణ పోషణఁ జేయుచు పా
లనఁ జేసితి వీవనంత లక్ష్మీపతివై.

8. క:- నిహిత మహాద్భుత సత్కవి
మహితులకున్ భూమయాఖ్య మహితుఁడు. కన మా
బహుమాన్యపు భూమయ! యీ
బహుమాన్యుఁడు భూమయ యని పలుకగ వినరే?          

9. ఉ:- ఎన్నని యెంచ మాకునగు నెన్నికతో తమ గ్రంధరాజముల్.
మన్ననలెన్ని చేయనగు? మాన్యుఁడ! మీ బిరుదుల్ గణించుచున్.
గ్రన్నన మీ ప్రబోధముల రాజిలు శిష్యులనెన్ననౌనె? మా
కన్నయ మీరు? మంగళము కల్గుత మీకిల భూమయాఖ్యుఁడా ! 

మంగళం                                                  మహత్. 
శ్రీ  శ్రీ  శ్రీ  శ్రీ  శ్రీ

18, డిసెంబర్ 2011, ఆదివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము57. గోమూత్రికా బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన గోమూత్రికా  బంధము చూడండి.
సింహరేఖ:-

రామ రామా రామ రారా
రామ రా మా రామ రారా.
రామ రా గారామ రారా
రామ రా శ్రీ రామ రారా.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

17, డిసెంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము56. అష్టదళ పద్మ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన  అష్టదళ పద్మ బంధమును చూడండి.
మాణవకము:-

సారా నేత్రాంత రసా.
సార తరంగావిరసా
సార విచారాసరసా
సార సమర్ధా సరసా.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము55. శకట చక్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన  శకట చక్ర బంధమును చూడండి.
మాణవకము:-

సారా నేత్రాంత రసా.
సార తరంగావిరసా
సార విచారాసరసా
సార సమర్ధా సరసా.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

16, డిసెంబర్ 2011, శుక్రవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము54 ఖడ్గ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన ఖడ్గ బంధమును చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము53 రథ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన రథ బంధమును చూడండి.
సీ:-
సూర్యార్య సురసంగ శోభిత సద్గుణ పార్థ సారథి నామ పద్మనాభ.
ధీసార కాసార తిరు వేంకటాకృతి చారు చక్ర ధరా ప్రశాంత వదన.
నాదాల వేణువు నూదేటి యదు రాజ  పెను కృష్ణ సర్ప మర్దన గిరిధర.
శ్రీ వైష్ణవ గణ సుధీవస్తు నిర్దేశ. సరస సమర నీతి సారసాక్ష.
గీ:-
సమర శంఖము పూరించు సవ్యసాచి.
క్షత్రియాన్వయ ధర్మ దీక్షలను వీడ
సార్థముగ గీత బోధించు సాధు శరణ.
వందనము జేతు నందుకో మంద హాస.

చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

ధనుర్మాసం సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు.

3 comments

 తిరుప్పావై1వ భాగము
తిరుప్పావై 2వ భాగము
 గానము:- చింతా  రామ లక్ష్మి.
భక్త బాంధవులారా!
నిరుపమాన భక్తి ప్రేరక ధనుర్మాస సందర్భముగా ఆ శ్రీమన్మహా విష్ణువు యొక్క ఆండాళ్ అమ్మవారి యొక్క మంగళప్రదమైన కటాక్షములు మీపై ప్రసరించు గాక. 
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము52 ఖడ్గ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన ఖడ్గ బంధ సుగంధి వృత్తమును చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

15, డిసెంబర్ 2011, గురువారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము51. ఖడ్గ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన ఖడ్గ బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము50. హల బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన హల బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము49. గౌళికా బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన గౌళికా బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

14, డిసెంబర్ 2011, బుధవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము48.పంచావరణ చక్ర బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన పంచావరణ చక్ర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము47.చక్ర బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన చక్ర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము46.శైల బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన శైల బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము45.ఉలూఖల బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన ఉలూఖల బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

13, డిసెంబర్ 2011, మంగళవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము44. కౌస్తుభవజ్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన కౌస్తుభవజ్ర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము43. మయూర బంధము.

4 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన మయూర   బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము42. నామ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన నామ  బంధము చూడండి.
 చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము41. పరశు బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన పరశు  బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

12, డిసెంబర్ 2011, సోమవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము40. షోడశ దళ పద్మ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన షోడశ దళ పద్మ బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము39. షోడశ దళ చక్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన షోడశ దళ చక్ర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము38. శర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన శర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము37. ధనుర్లతికా బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన ధనుర్లతికా బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

11, డిసెంబర్ 2011, ఆదివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము36. గుచ్ఛ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన గుచ్ఛ బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము35. పాదుకా బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన పాదుకా బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము34. ఛత్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన ఛత్ర బంధము చూడండి.
 చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

10, డిసెంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము33. భిక్షా పాత్రికా బంధము.

2 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి భిక్షా పాత్రికా బంధమున వామనునిని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

దత్తజయంతి సందర్భంగా యావత్ జనాళికీ శుభాకాంక్షలు.

0 comments

దత్తజయంతి సందర్భంగా యావత్ జనాళికీ శుభాకాంక్షలు.

జైశ్రీరాం
జైహింద్. 

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము32. కమండలు బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి కమండలు బంధమున వామనునిని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

9, డిసెంబర్ 2011, శుక్రవారం

USA లో డాలస్ నగరంలో పురి విప్పుతున్న తెలుగు తేజము.

9 comments

ప్రియ సాహితీ మిత్రులారా!
మన తెలుగు తేజాన్ని ఖండాంతరాలలో వ్యాప్తి చేస్తున్న  మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు మనకెంతో గర్వ కారణ మౌతున్నారు.
వారి వృత్తి యేదైనా, ప్రవృత్తి మాత్రం తెలుగు కీర్తి పతాక ఖండ ఖండాంతరాలలో యెగురవేయడమే. అట్టి మన సోదర సోదరీమణులందరికీ మనం హృదయ పూర్వకంగా అభినందనలు తెలియ జేయడం మన ధర్మం.   
వారి కీర్తి పత్రికలలో ఎలా ప్రజ్వలిస్తోందో మీరూ చూడండి. 
అందునా తెలుగు పద్య కవి భిషగ్వరేణ్యులు శ్రీ గన్నవరపు నరసింహ మూర్తిగారు ఎలా జగజ్జేగీయమానంగా వెలిగిపోతున్నారో చూడండి.  
టాంటెక్స్ సాహిత్య వేదికపై ఎఱ్ఱన కవితా ప్రశస్తి: 
52 మాసాలుగా నిర్విరామంగా నడుస్తున్న సదస్సు డాల్లస్, టెక్సస్ , నవంబర్ 20, 2011,
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు ఆదివారం, నవంబర్ 20 వ తేదీ స్థానిక రుచి పాలస్, కేరొల్టన్ లో ఊరిమిండి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. డాల్లస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు.
ముందుగా వెండితెర వేదిక శీర్షికన జువ్వాడి రమణ, 1970, 1980 దశకాల్లో ఇతర భాషల్లోంచి, ముఖ్యంగా కన్నడం లోనుంచి తెలుగు లోకి వచ్చిన సినిమాపాటల మూలాలను చూపించి, తెలుగులో వాటిని గుర్తించమని సభికులకు సవాల్ విసిరారు. ఆ తెలుగు పాటల పల్లవులను మద్దుకూరి చంద్రహాస్ పాడి వినిపించారు. వినూత్నమైన ఈ ప్రదర్శన అందరినీ అలరించింది. నన్నయ భారతంలోనుంచి కొన్ని పద్యాలను మచ్చుకు వినిపించి రమణ తన ప్రసంగాన్ని ముగించారు.
తరువాత ఊరిమిండి నరసింహారెడ్డి శ్రీశ్రీ కి పాఠకుల ప్రశ్నలు వాటికి శ్రీశ్రీ జవాబులు వినిపించారు. సభలోనివారిని రెండు జట్లు గా విభజించి ఒక క్విజ్ నిర్వహించారు. దీనిలో సభాసదులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ గన్నవరపు వరాహ నరసింహమూర్తిని కాజా సురేశ్ సభకు పరిచయం చేస్తూ వృత్తి రీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా భాషాసాహిత్యాభిమాని, పద్య రచయిత, గ్రంధకర్త గా నరసింహమూర్తిగారిని ప్రశంసించారు.
తరువాత ‘ఎఱ్ఱన కవితాప్రశస్తి’ అనే అంశం పై ముఖ్య అతిథి ప్రసంగం కొనసాగింది. ఎఱ్ఱన పాకనాటి ప్రాంతానికి చెందిన గుడ్లూరు గ్రామానికి చెందినవాడని, అది నేటి ప్రకాశం జిల్లా లో ఉందని, మహాభారత రచనతో బాటు ఆయన హరివంశం, నృసింహపురాణం, రామయణంకూడా రచించారని చెప్పారు. అరణ్యపర్వ శేషాన్ని పూరిస్తున్నప్పుడు ఆయన నన్నయ శైలి తో ప్రారంభించి, తిక్కన శైలితో ముగించారని, ఈ రెంటికీ మధ్యభాగంలో ఎఱ్ఱన అసలు శైలి మనకు కనబడుతుందని, నన్నయ తిక్కన శైలులతోపాటు, పురాణ, కావ్య, ఇతిహాస శైలులు మొదలైన బహురూప శైలీ విన్యాసం అయన స్వంతమని అన్నారు.
ఎఱ్ఱన భారతంలోని కర్ణుని జన్మవృత్తాంతం, కుంతీవిలాపం, ఘోషయాత్ర, సైంధవుని గర్వభంగం, సావిత్రీ సత్యవంతుల కధలో ప్రకృతివర్ణన, రామయణ వృత్తాంతం లో మధువనం పాడుచేయడం మొదలైన మధురఘట్టాల్లోనుంచి అనేక పద్యాలను ఉదహరించారు.
తదనంతరం సాహిత్య వేదిక కార్యవర్గసభ్యులు జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, కాజా సురేశ్, ఊరిమిండి నరసింహారెడ్డి, అలాగే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గసభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బొడ్డు శేషారావు, పొన్నూరు సుబ్బారావు అందరూ కలసి జ్ఞాపికతో గన్నవరపు నరసింహమూర్తి గారిని సత్కరించడంతో సభముగిసింది. ప్రధాన వక్త డా. మూర్తి గారికి, విచ్చేసిన ప్రేక్షకులకు మరియు రుచి ప్యాలెస్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో 52వ సదస్సు కు తెరపడింది.
జైశ్రీరాం
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము31. భిక్షా పాత్రా బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి భిక్షా పాత్రా బంధమున వామనునిని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

8, డిసెంబర్ 2011, గురువారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము30. అశోక స్థూప బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి అశోక స్థూప బంధమున నృసింహుని ప్రార్థించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము29. ఛురికా బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఛురికా  బంధమున పరమేశ్వరుని రమ్మని ప్రార్థించిన  విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

7, డిసెంబర్ 2011, బుధవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము28. కూర్మ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
పరమేశ్వరుని కూర్మ బంధమున అనుష్టుప్ లో ప్రార్థించిన  విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము27. మత్స్య బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
భద్రికా వృత్తంలో లో మత్స్య బంధము చేసిన విధము చూడండి. 
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము26. కూప బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
అనుష్టుప్ లో కూప బంధము చేసిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

6, డిసెంబర్ 2011, మంగళవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము25. సింహాసన బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
సింహాసన బంధ కందములో కవి శ్రీ సద్గురు సాయీశుని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము24. నవరంగ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
నవరంగ బంధ కందములో కవి హనుమంతుని స్తుతించిన విధము చూడండి.
క:- 
దీన జన మాన రక్షా!
జ్ఞాన నిధీ! హనుమ! పరమ శమ దమ రక్షా!
మాన ధన ధ్యాన దీక్షా!
దానవ భంజన బుధ జన ధన ఘన రక్షా!
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము23. వీణా బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
వీణా బంధ కందములో కవి హనుమంతుని స్తుతించిన విధము చూడండి.
క:- 
దీన జన మాన రక్షా!
జ్ఞాన నిధీ! హనుమ! పరమ శమ దమ రక్షా!
మాన ధన ధ్యాన దీక్షా! 
దానవ భంజన బుధ జన ధన ఘన రక్షా! 
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

5, డిసెంబర్ 2011, సోమవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము22. గదా బంధము.

2 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గదా బంధ కందములో కవి హనుమంతుని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

కంది శంకరార్యులు విరచించిన ఢాల బంధము.

1 comments

ఆ.వె.
రమ్యసుగుణధామ! రావణసంహార!
రఘుకులాబ్ధిచంద్ర! యఘవిదార!
రక్తితోడ నిన్ను ప్రార్థింతు మనసార
రమ్ము నన్ను బ్రోవ రామ! ధీర! 
చూచారు కదా! ఎంత చక్కగా శ్రీ కంది శంకరయ్య గారు వ్రాసారో! మనమూ ఇట్టి చక్కని రచనలవలన స్ఫూర్తి పొంది వ్రాయడానికి ప్రయత్నించినపుడే ఇట్టి చక్కని రచనలు చేసినవారి కోరిక తీరుతుంది.
జై శ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము21. కుంత బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కుంత బంధములో సుబ్రహ్మణ్యేశ్వరుని కవి ప్రార్థించిన విధము చూడండి.

చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

4, డిసెంబర్ 2011, ఆదివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము20. షట్పత్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
షట్పత్ర  బంధ తేటగీతిలో గాయత్రీ జగన్మాతను కవి ప్రార్థిస్తున్న  విధము చూడండి.