గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

గురువు. . . . రచన శ్రీ ఆముదాల మురళి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాని శ్రీ ఆముదాల మురళి గురువును ఎంత ఉన్నతంగా చిత్రించారో చూడండి.
ఇంతటి మహనీయులైన గురువులను ఎంత గౌరవంగా చూడాలో మనం గ్రహించుకోవాలి. మురళి గారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రతి వ్యక్తినీ మనిషిగా తీర్చి దిద్దగలిగేది గురువు. అందుకే గురువును మించిన దైవము వేరే లదంటారు. బాగుంది శ్రీ ఆముదాల మురళి గారు అద్భుతంగా వివరించారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.