గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2013, గురువారం

డా.రావూరి భరద్వాజకు సన్మాన మహోత్సవము

జైశ్రీరామ్.
అనంత విశ్వము మహనీయులకు ,మంగళప్రదమగును గాక.
సోదరీ సోదరులారా! జ్ఞానపీఠ్ బహుమతి నందిన డా.రావూరి భరద్వాజను యావదాంధ్రావనీ నేడు గౌరవిస్తోంది. మనకు ప్రతినిధిగా మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరింపనున్నారు. ఈ సందర్భముగా డా రావూరి భరద్వాజ గారిని మనసారా అభినందిస్తున్నాను.ఈ సభకు సహృదయులందరూ ఆహ్వానితులే. అవకాశమున్నవారందరూ ఈ సత్కారమును కనులారా గాంచ వచ్చును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.